Hema Visits Vijayawada Kanaka Durga Temple With Her Daughter isha.
#actresshema
#hemadaughter
#hemadaughterpics
#vijayawada
#vijayawadadurgatemple
#kanakadurgatemple
#kanakadurgavijayawada
#tollywood
#biggbosstelugu3

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మను సినీ నటి హేమ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది దసరా ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. మహాలక్ష్మీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనం బాగా జరిగిందని, అమ్మవారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని హేమ తెలిపారు.